అడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని *అటవీ శాఖ అధికారి రఘునాథ్ రెడ్డి.

అడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని ప్రజావాణి న్యూస్ (మార్చి28) పోరుమామిళ్ళ  అటవీ శాఖ అధికారి రఘునాథ్ రెడ్డి.పోరుమామిళ్ళ అటవి శాఖ అధికారి రఘు నాథ రెడ్డి అన్నారు.శనివారం పోరుమామిళ్ళ మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా అటవి శాఖ అధికారి వినీత్ కుమార్ ,సబ్ డివిజన్ అధికారి గరుడ్ సంకేత్ సునీల్,ఆదేశాలమేరకు పోరుమామిళ్ళ రేంజ్ అధికారి రఘు నాథ రెడ్డి,మల్లేపల్లి సెక్షన్ అధికారి ఎఫ్ బి ఓ లతో కలిసి వెంకటాపురం గ్రామం మరియు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పాఠశాల...