prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 4:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని *అటవీ శాఖ అధికారి రఘునాథ్ రెడ్డి.

అడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని ప్రజావాణి న్యూస్ (మార్చి28) పోరుమామిళ్ళ  అటవీ శాఖ అధికారి రఘునాథ్ రెడ్డి.పోరుమామిళ్ళ అటవి శాఖ అధికారి రఘు నాథ రెడ్డి అన్నారు.శనివారం పోరుమామిళ్ళ మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా అటవి శాఖ అధికారి వినీత్ కుమార్ ,సబ్ డివిజన్ అధికారి గరుడ్ సంకేత్ సునీల్,ఆదేశాలమేరకు పోరుమామిళ్ళ రేంజ్ అధికారి రఘు నాథ రెడ్డి,మల్లేపల్లి సెక్షన్ అధికారి ఎఫ్ బి ఓ లతో కలిసి వెంకటాపురం గ్రామం మరియు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులతో కలిసి చెట్లను నాటడం మరియు అటవి పరిరక్షణ వలన పర్యావరానికి జరిగే మేలు గురించి వివరించారు. అడవులను రక్షించుకోవడం అందరు బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు పెడితే మంటలు చెలరేగి అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. దాని మూలంగా మనకు అందే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందకపోగా సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.ఎవరైనా అడవిలో నిప్పు పెడితే అటవి శాఖ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ జీవి రమణ తదితరులు పాల్గొన్నారు
పోరుమామిళ్ళ సామాజిక పరివర్తన ప్రతినిధి:అడవికి నిప్పు పెడితే మానవ మనుబడుకు ముప్పు అని అటవి శాఖ అధికారి రఘు నాథ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పోరుమామిళ్ళ మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా అటవి శాఖ అధికారి వినీత్ కుమార్ ,సబ్ డివిజన్ అధికారి గరుడ్ సంకేత్ సునీల్ , ఆదేశాలమేరకు పోరుమామిళ్ళ రేంజ్ అధికారి రఘు నాథ రెడ్డి ,మల్లేపల్లి సెక్షన్ అధికారి ఎఫ్ బి ఓ లతో కలిసి వెంకటాపురం గ్రామం మరియు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులతో కలిసి చెట్లను నాటడం మరియు అటవి పరిరక్షణ వలన పర్యావరానికి జరిగే మేలు గురించి వివరించారు. అడవులను రక్షించుకోవడం అందరు బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు పెడితే మంటలు చెలరేగి అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. దాని మూలంగా మనకు అందే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందకపోగా సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా అడవిలో నిప్పు పెడితే అటవి శాఖ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ జీవి రమణ తదితరులు పాల్గొన్నారుఅడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని పోరుమామిళ్ళ అటవి శాఖ అధికారి రఘు నాథ రెడ్డి అన్నారు. శనివారం పోరుమామిళ్ళ మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా అటవి శాఖ అధికారి వినీత్ కుమార్ ,సబ్ డివిజన్ అధికారి గరుడ్ సంకేత్ సునీల్ ,ఆదేశాలమేరకు పోరుమామిళ్ళ రేంజ్ అధికారి రఘు నాథ రెడ్డి ,మల్లేపల్లి సెక్షన్ అధికారి ఎఫ్ బి ఓ లతో కలిసి వెంకటాపురం గ్రామం మరియు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులతో కలిసి చెట్లను నాటడం మరియు అటవి పరిరక్షణ వలన పర్యావరానికి జరిగే మేలు గురించి వివరించారు. అడవులను రక్షించుకోవడం అందరు బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు పెడితే మంటలు చెలరేగి అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. దాని మూలంగా మనకు అందే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందకపోగా సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా అడవిలో నిప్పు పెడితే అటవి శాఖ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ జీవి రమణ తదితరులు పాల్గొన్నారు.