అట్టహాసంగా గట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1) పామూరు మండల పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి, మండల పార్టీ సీనియర్ నాయకులు గట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కి ఆయన చేసిన సేవలను, కృషిని కొనియాడారు.అనంతరం కేక్ కటింగ్ చేసి ఆప్యాయంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తరువాత దుశ్శాలువ,గజ పూలమాల తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఫోన్ ద్వారా,సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు...