అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న ఒక సాదాసీదా ఉద్యోగి ఇంట కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడటం నగరంలో సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు నివాసంతో పాటు అతని సోదరులు,బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.ఈ తనిఖీల్లో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను...