అటు స్కాలర్షి ప్ వెబ్సైట్ పనిచేయదు.<br><br>ఇటు కాలేజీ యాజమాన్యాల కొర్రీలు <br>

అటు స్కాలర్షి ప్ వెబ్సైట్ పనిచేయదు.ఇటు కాలేజీ యాజమాన్యాల కొర్రీలు *నిలిచిపోయిన వెబ్సైట్ సేవలు.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు...?*నిజంగా సాంకేతిక కారణాల రీత్యా లేక నిధుల కొరత..*ఇట్లైతే... విద్యార్థుల మనుగడ ఎట్లా...?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు) అందజేస్తూ ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఈపాస్ వెబ్సైట్ కొన్ని సాంకేతిక కారణాలతో గత రెండు రోజులుగా మొరాయిస్తుండటంతో ఖమ్మం జిల్లాలోని పేద ఎస్సీ,...