అటవీ సిబ్బందికి నూతన సర్వే విధానాలు, అటవీ అగ్ని నివారణపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహణ
ప్రజావాణి న్యూస్ (మార్చి 7) కడప:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప జిల్లాలో అటవీ సిబ్బందికి సర్వే విధానాలు, ఆధునిక సర్వే సాంకేతికతలు మరియు వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ఐఎఫ్ఎస్సి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది.కడప జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐ.ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో అటవీ శాఖతో పాటు ఫైర్ డిపార్ట్‌మెంట్...