అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ రజినీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక<br>
అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ రజినీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక* రెండోసారి అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్‌కు సభ్యుల పూర్తి మద్దతు* ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమని నూతన కమిటీ వెల్లడిజమ్మికుంట ఆగస్టు 1 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగాఎన్నుకున్నారుయూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషంఆయన నాయకత్వంపై సభ్యులు మరోసారి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారునూతన కమిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా...