అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం..

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం..ఫైర్‌ స్టేషన్‌కు నూతన వాహనం అందిస్తాం.... ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..కోదాడ, ఏప్రిల్ 20/ ప్రజావాణి విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.కోదాడ ఫైర్ స్టేషన్‌కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్...