అక్షర  శిల్పుల ఆక్రందన.. ‘నల్ల’ రంగు పులుముకుంటున్న బడి

*!*చాక్‌పీస్ పట్టిన చేతులే.. నిరసన బ్యాడ్జీలు తొడుగుతున్నాయి!జీతాలు రాక.. మెడికల్ బిల్లులు అందక.. గురువుల గుండె మంట.మనకోసం మనమే కొట్లాడకపోతే ఎలా? - టీపిటీఎఫ్ నేత సురేందర్ కన్నీటి ప్రశ్న.నేటి నుంచే యూఎస్‌పీసీ మహా పోరాటం.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ ముట్టడి.కేసముద్రం ఆగష్టు 06,ప్రజావాణి.క్లాసు రూములో అడుగుపెడితే ఆ ముఖాల్లో అలసట కనిపించదు. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. పిల్లల భవిష్యత్తు కోసం చిరునవ్వుతో అక్షరాలు దిద్దిస్తారు. సమాజానికి ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులను అందించేది ఆ గురువులే. కానీ, ఈరోజు అదే గురువుల ఇళ్లల్లో దీపాలు...