అక్రిడేషన్ ఉంటేనే విలేకరులా..? అసలు జర్నలిజం అంటే కార్డా..? బాధ్యతా..?
కడప జిల్లా (మే 17) ప్రజావాణి పోరుమామిళ్ల అధికారులరా.! పోలీసులారా.!!తోటి విలేకరులారా.!!తెలుసుకొండి..అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా. వారు సంపాదకులు కారా.అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి,కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా.అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది.అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను...