*అక్రమ సంబంధం కోసం అమానుషం..* <br><br>భార్య ఇద్దరు బిడ్డల హత్య! ఆత్మహత్య అనేది మిస్టరీ!<br>

*అక్రమ సంబంధం కోసం అమానుషం..* భార్య ఇద్దరు బిడ్డల హత్య! ఆత్మహత్య అనేది మిస్టరీ!చెన్నారావుపేట మార్చి 31 (ప్రజావాణి) అక్రమ సంబంధం మోజులో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్నాడనీ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. హైదరాబాద్‌లోని మూసాపేట పరిసరాల్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్ పదహారు చింతల తండాకు చెందిన స్రవంతిని 14...