అక్రమ సంపాదనకు పాల్పడుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ

పోరుమామిళ్ల,జూన్ 25ప్రజావాణి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మండల విద్యాశాఖ అధికారి ( ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని  MEO)ఓబులేసు కి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని సంకల్ప కోచింగ్ సెంటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అని...