అక్రమ లేఅవుట్ నిర్మాణాలు పట్ల ప్రజలు -అప్రమత్తంగా ఉండాలి!
ఎన్టీఆర్ జిల్లా(జూన్ 06) ప్రజావాణి జగ్గయ్యపేట నియోజకవర్గం,కొంగర మల్లయ్యగట్టు పరిధిలో భీమవరం గ్రామపంచాయతీ పరిధిలో.అనేకప్రాంతాల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా లేఅవుట్ వెంచర్ నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది.సొంత ఇంటి కలలు, సొంత స్థలం (జాగ) కలలు నెరవేర్చుకోవాలనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నా ప్రజలుఎటువంటి పర్మిషన్ లేని లేఅవుట్ లలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అందువల్ల ప్రజలు పూర్తిగా జాగ్రత్తగా ఉండి, ఎప్పుడూ DTCP లేదా RERA అనుమతులు ఉన్న లేఅవుట్‌లలోనే ప్లాట్లు...