అక్రమ దందా.. అనుమతులు లేని వ్యాపారం. రెచ్చిపోతున్న.. ఆ శ్రీకృష్ణుడు  చింతకాని మండలంలో ఆయన లీలలు పట్టించుకునే అధికారి లేకపాయే..!

అక్రమ దందా.. అనుమతులు లేని వ్యాపారం. రెచ్చిపోతున్న.. ఆ శ్రీకృష్ణుడు   చింతకాని మండలంలో ఆయన లీలలు పట్టించుకునే అధికారి లేకపాయే..!   ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇంత లాభం ఉంటే.. ఆయన ఇచ్చు మామూళ్లకు కక్కుర్తి . ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మామూళ్ల మత్తులో జోగుతున్నారా..?   ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి   ఖమ్మం జిల్లా చింతకాని నాగులవంచ బోనకల్ మండలంలో ఉన్నటువంటి వైన్ షాపులు అక్రమంగా నడుస్తున్నప్పటికీ చింతకాని బోనకల్లు మండలం కు చెందిన కొందరు కార్పొరేట్ శక్తులకు  లంచాలు...