అక్రమ గంజాయి రవాణా చేస్తూన్న అంతర్ రాష్ట్ర – ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీస్
*అక్రమ గంజాయి రవాణా చేస్తూన్న అంతర్ రాష్ట్ర -ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీస్ * *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు నల్లగొండ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కేతేపల్లి పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించి, భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్...