అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు.ప్రజల కోసం పోరాటం ఆగదు-YSRCP కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం జూన్ 14 ప్రజావాణి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం బాటిళ్లపై జరుగుతున్న భారీ దోపిడీని వెంటనే నిలిపివేయాలని YSRCP కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.-బెల్ట్ షాపుల్లో మద్యం బాటిళ్లపై రూ.30 నుండి రూ.60 అక్రమ వసూళ్లు వెంటనే ఆపాలి-దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులా? ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేదే లేదు. కళ్యాణదుర్గం ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా ₹30 నుండి ₹60 వరకు...