అక్రమ ఇసుక రవాణా టిప్పర్ పట్టివేత – పికప్ వాహనం స్వాధీనం- డ్రైవర్‌పై కేసు నమోదు

  బెజ్జంకి, జూలై 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాస్ రోడ్ బస్ స్టేజ్ సమీపంలో బుధవారం ఉదయం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పికప్ వాహనాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 1న ఉదయం సుమారు 7:30 గంటలకు బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గాగిల్లాపూర్ వైపు నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ పికప్ వాహనం (టిజీ-36-టి-2367)ను అనుమానాస్పదంగా గుర్తించి...