అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అఖిల భారత యువజన సమాఖ్య(AIYF)మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ బెజ్జంకి, మార్చి 26(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అఖిల భారత యువజన సమాఖ్య(AIYF)మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ నీ బెజ్జంకి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్యం ఎన్నికలో హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అని చేవెళ్ల డిక్లరేషన్ బహిరంగ సభలో అనేకమైన హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్...