
ముద్దనూరు ప్రజావాణి న్యూస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు నమ్మకమైన సమాచారం మేరకు పోలీసులు, సోంపల్లి గ్రామంలో దాడులు నిర్వహించారు. అక్రమంగా “లోపలా బయటా” అను జూదం ఆడుచున్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి రూ.33,800/- నగదు మరియు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై Cr.No.44/2026 U/s 9(1) A.P. Gaming Act క్రింద కేసు నమోదు చేయబడింది.కేసు దర్యాప్తు కొనసాగుచున్నది.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముద్దనూరు U/G పోలీస్ స్టేషన్