అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలి..జిల్లా ఎస్.పి.

వై.ఎస్.ఆర్ కడప జిల్లా. (మే20 ప్రజావాణి) జిల్లాలో రాత్రిపూట ముమ్మరంగా గస్తీ నిర్వహించి అనుమానిత వ్యక్తులకు గంజాయి/డ్రగ్ డిటెక్షన్ కిట్లతో విస్తృతంగా తనిఖీలు చేయాలి  రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలి.విజిబుల్ పోలీసింగ్ పెంచాలి అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలి.బహిరంగ మద్యపానం పై దాడులు చేసి కేసులు నమోదు చేయాలి.మైదుకూరు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం కడప నగరంతో పాటు జిల్లాలో...