అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలి…బహిరంగ మద్యపానం పై దాడులు చేసి కేసులు నమోదు చేయాలి..
వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) కడప జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలి.విజిబుల్ పోలీసింగ్ పెంచాలి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి మైదుకూరు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం కడప జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని,రౌడీల ఆట కట్టించి శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే...