అకాల వర్షంతో కూలిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ నాయకుల హామీ
బెజ్జంకి, మే 26(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామపంచాయతీ అనుబంధ మల్లెంచెర్వు గ్రామంలో ఇటీవల కురిసిన ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ సూచనలతో గ్రామాన్ని సందర్శించిన ఆయన, ఈదురుగాలులకు కాశావేని ఎల్లయ్య, బండ మల్లయ్య ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో...