అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు

అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు ప్రజావాణి ప్రతినిధి : బీర్కూరు మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం కమ్మరి పండరి అకాల మరణం చెందడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న మేరు భరత్ సామాజిక సేవకుడు సితలే రమేష్‌ను సంప్రదించారు. స్పందించిన సితలే రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా విరాళాలు సేకరించి రూ.20,000లను సమీకరించారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసి వారి దహన సంస్కారాల నిర్వహణకు...