అంబేద్కర్ జీవితం ఆదర్శం

కుసంగి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు టేక్మాల్ ఏప్రిల్ 14 (మన ప్రజావాణి) కుసంగి గ్రామపంచాయతీ పరిధిలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, బి,పాపయ్య...