అంబేద్కర్ జయంతి రోజు  మద్యం షాపులు మూసివేయాలి*<br><br> *గాంధీ జయంతి రోజు ఒక్కటే రోజు కాకుండా అంబేద్కర్ జయంతి రోజు కూడా మద్యం షాపులు మూసి వేయాలి*<br>

*అంబేద్కర్ జయంతి రోజు  మద్యం షాపులు మూసివేయాలి* *గాంధీ జయంతి రోజు ఒక్కటే రోజు కాకుండా అంబేద్కర్ జయంతి రోజు కూడా మద్యం షాపులు మూసి వేయాలి* *మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14* అక్టోబర్ 02 గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేస్తారు మాంసం దుకాణాలు కూడా మూసివేస్తారు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా షాపులకు పర్మిషన్ ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిసారి ఇలానే జరిగితే షాపులపై...