అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ..ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

వైఎస్ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)పోరుమామిళ్ల టౌన్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఈరోజు పోరుమామిళ్ల టౌన్ నందు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన మహనీయుడని, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది...