అంబేద్కర్ ఆశయాలతో పాటు ప్రాణాల రక్షణ కూడా ముఖ్యమే అరైవ్ – అలైవ్ పేరుతో

అరైవ్ - అలైవ్ పేరుతో సేఫ్టీ సందేశం - చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిగురుమామిడి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అందరివాడు అంటూ సమానత్వ సందేశాన్ని బలంగా వినిపించారు.అదే వేదికపై పోలీసులు చేపడుతున్న 'అరైవ్-అలైవ్' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు....