అంబేద్కర్ ఆలోచనలతోనే అన్ని వర్గాలకు న్యాయం*<br><br>*అందరికీ స్ఫూర్తి అంబేద్కర్* <br><br>*రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి*
*అంబేద్కర్ ఆలోచనలతోనే అన్ని వర్గాలకు న్యాయం**అందరికీ స్ఫూర్తి అంబేద్కర్* *రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి* * (మన ప్రజావాణి) మందమర్రి:-ఏప్రిల్ 14:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన వల్ల అన్ని వర్గాలకు న్యాయం చెందేలా, ఎక్కడైతే అణగారిన వర్గాలు అణిచివేతకు గురవుతారో, వారికి హక్కులు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు....