అందోల్–జోగిపేట మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా తిరుపతి బాధ్యతలు స్వీకారం
*అందోల్–జోగిపేట మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా తిరుపతి బాధ్యతలు స్వీకారం*మన సమగ్ర ప్రజావాణి జూన్ 02సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అందోల్–జోగిపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా తిరుపతి సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సిబ్బందితో సమావేశమై పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పారిశుధ్య...