అందోల్‌లో ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్‌రావు<br>

అందోల్‌లో ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ అవగాహన సదస్సు.. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్‌రావు మన సమగ్ర ప్రజావాణి జూలై 08 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అందోల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ అవగాహన సదస్సును మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బీఎల్‌ఏలు ఓటరు జాబితా పరిశీలనలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా...