prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 7:20 am Digital Edition : PRAJA VANI

అందోల్‌లో ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్‌రావు<br>

అందోల్‌లో ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ అవగాహన సదస్సు.. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్‌రావు

మన సమగ్ర ప్రజావాణి జూలై 08 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ అవగాహన సదస్సును మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బీఎల్‌ఏలు ఓటరు జాబితా పరిశీలనలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో, చింతా ప్రభాకర్, బాలమల్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ పట్నం మాణిక్యం, నారాయణ, పల్లె సంజీవయ్య, కామోరుద్దీన్, చేవెళ్ల విఠల్ మాజీ ఎంపీపీ రామ గౌడ్, బాలయ్య, చంద్రయ్య, గౌడిగామా శైలజ మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, కాశీనాథ్, లింగ గౌడ్ , చాపల వెంకటేశం, పట్లూరి శివ శేఖర్, వీరారెడ్డి, మాచర్ల విజయ్ కుమార్ , నాగరత్నం గౌడ్, వీరప్ప, సుంకే రమేష్, నర్సింలు, దాసరి దుర్గయ్య కరుణాకర్, రఫీక్,ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు  మాజీ ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్  అధ్వర్యంలో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ బి ఏల్ ఏ లకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ చింత ప్రభాకర్,
బాల మల్లు, పట్నం మాణిక్యం మాజీ ఏ ఎం సి చైర్మన్లు
పి నారాయణ ముదిరాజ్, పల్లె సంజీవయ్య, కమోరొద్దిన్, చేవెళ్ల విఠల్, మాజీ ఎంపిపి లు రామ గౌడ్, జే. బాలయ్య, చంద్రయ్య, గౌడి గామ శైలజ, మాజీ జెడ్పీటీసీ లు పైతర మీనాక్షి సాయి కుమార్, కాశీనాథ్ బి ఆర్ ఎస్ నాయకులు లింగా గౌడ్,చాపల వెంకటేశం, పట్లురీ శివ శేఖర్, వీరా రెడ్డి, మాచర్ల విజయ్ కుమార్, నాగరత్నం గౌడ్, వీరప్ప,
సుంకె రమేష్, నర్సింలు, దాసరి దుర్గయ్య, కరుణాకర్, రఫిక్, ఇమ్రాన్ ఖాన్ భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .