అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామ నిర్మాణం సాధ్యం<br>
అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామ నిర్మాణం సాధ్యం* గ్రామసర్పంచ్ తిరుమలవెంకటేష్* ఉప సర్పంచ్ శ్రీనాథ్* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచనజమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోగ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ పేర్కొన్నట్లుగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించి ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలంటే ప్రతి గ్రామస్థుడి భాగస్వామ్యం అత్యంత అవసరమని జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారుశుక్రవారం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఆదర్శ గ్రామం ఆవశ్యకత అంశంపై మినీ గ్రామసభనిర్వహించారుఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు....