అంతా నా ఇష్టం నేను చెప్పింది మీరు వినాలి . ,,

పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్(ఏప్రిల్08) పోరుమామిళ్ల మండల ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ ఓబయ్య ఆఫీసుకు వచ్చిన చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన మురళీమోహన్ రెడ్డి నేషనల్ హైవే రోడ్డు లో విస్తరణ పనులలో భాగంగా మా ఊరిలో బావులు పోయినవి దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేయండి, రైతులకు న్యాయం చేయండి అని ఓబయ్య గారితో మురళి మోహన్ రెడ్డి అడగగా నేను చెయ్యను నీ బుద్ధి పుట్టిన పని చేసుకోండి అని ఏక వచనంతో రైతులను అవమానించిన సంఘటన పోరుమామిళ్ల ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో జరిగింది.విషయం...