అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా అంబటి రమణాకర్ రాజు పదవీ స్వీకారం

అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా అంబటి రమణాకర్ రాజు పదవీ స్వీకారంములుగు: అంతర్జాతీయ లైన్స్ క్లబ్ కృషి అధ్యక్షుడిగా మాన్యశ్రీ అంబటి రమణాకర్ రాజు పదవీ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.శాంతమూర్తి, మృదుస్వభావి, నిరంతర శ్రామికుడిగా పేరొందిన అంబటి రమణాకర్ రాజు సమాజసేవనే పరమావధిగా భావిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. నిర్మల హృదయుడు, దయామయుడు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తిగా ఆయనకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.అలుపెరుగని యోధుడు, అసమాన ప్రతిభావంతుడైన అంబటి...