అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓడిఎఫ్ కాలనీలో యోగాభ్యాసం
•అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓడిఎఫ్ కాలనీలో యోగాభ్యాసం• *శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత యోగ వల్ల సాధ్యం: మురళీకృష్ణ , ఉష అమీన్పూర్, జూన్ 21(ప్రజావాణి):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో యోగా సాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. ఈ సందర్భంగా యోగ గురువులు మురళీకృష్ణ, ఉష యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక...