అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం   మన ప్రజావాణి చౌడేపల్లి ఫిబ్రవరి 28     అన్నమయ్య జిల్లాలోని చౌడేపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ సీఐ సాయి ప్రసాద్ , ఎస్సై చిన్నారెడ్డప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సైకిల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టి మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా సీఐ సాయి ప్రసాద్...