అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం – కొందుర్గు ప్రజలకు విద్యా వరం కొందుర్గు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి తెలిపారు

అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం – కొందుర్గు ప్రజలకు విద్యా వరం కొందుర్గు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కొందుర్గు మండలానికి మంజూరైందని పేర్కొన్నారు. ఇటీవల స్లాబ్ పనులు పూర్తయ్యాయని, మిగతా నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం...