అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం
పోరుమామిళ్ల మే 17 ప్రజావాణి పోరుమామిళ్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వత్తు ల స్మారక దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో కొవ్వొత్తులు వెలిగించి మౌనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికార శివ కృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ మృతుల ఆత్మ శాంతి కోసం మౌనం...