అంజనీ పుత్రపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

*అంజనీ పుత్రపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు**దుష్ప్రచారంపై చట్ట రీత్యా చర్యలు**ప్రజల నమ్మకం, ఆదరాభిమానాలే అంజనీపుత్ర బలం**అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి లు** *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూన్ 28రియల్ ఎస్టేట్ రంగంలో అనతి కాలంలోనే అంజనీపుత ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజల నమ్మకాన్ని, ఆదరభిమానాన్ని చొరగొని రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తర తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచిందని, తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు నకిలీ అసత్యపు వార్తలు, ప్రచారాలు చేస్తూ అంజనీపుత్రపై...