అంగరంగ వైభవంగా శ్రీ అంబటి మల్లన్న పట్నాలు

అంగరంగ వైభవంగా శ్రీ అంబటి మల్లన్న పట్నాలు స్వామివారి దీవెనలకై విచ్చేసిన మద్దుల గోపాల్ రెడ్డి జాతర ఆవరణలో సర్పంచ్ శారద మల్లేష్ గౌడ్ అన్నదాన నిర్వహణ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ ఎండపల్లి ఫిబ్రవరి 12 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ అంబటి మల్లన్న పట్నాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఈ ఆలయంలో మల్లన్న స్వామి పట్నాలు, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారని, అలాగే ప్రతి ఏటా ఆలయ ఆవరణలో గ్రామంలోని ప్రతి...