అంగరంగ వైభవంగా రాజీవ్ గృహకల్ప లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు శ్రీనివాసు ఆర్ జి కె మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్గృహకల్ప లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం ఐటీ కారిడార్ ఎస్సై విజయభాస్కర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు...