అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ ఆవుల మమత
ఉండేడ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ ఆవుల మమత జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 07(ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిధిలోని ఉండేడ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఈరోజు స్థానిక గ్రామ సర్పంచ్ ఆవుల మమత తిరుపతి యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులకు, గర్భిణులకు అందుతున్న సేవలను, రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ ను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వస్తువు లబ్ధిదారులకు సక్రమంగా అందాలని సూచించారు. ముఖ్యంగా బాలింతలకు,...