అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు చెన్నారావుపేట ఆగస్టు 03 ప్రజావాణి చెన్నారావుపేట స్థానిక నెంబర్ వన్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు సోమవారం అంగన్వాడి టీచర్ దేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బిడ్డ పుట్టిన తర్వాత గంటలోపు ముర్రుపాలు పట్టాలని తొలి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఏఎన్‌ఎమ్ తెలిపారు.తల్లి పాలు పిల్లలకు పట్టడం వల్ల పిల్లలు తల్లులు ఆరోగ్యంగా ఉంటారనీ ముఖ్యంగా తల్లులకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, బాలఅమృతం యొక్క...