అంగన్వాడీల్లో ఆటల ద్వారా పిల్లల వికాసం. చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ప్రోగ్రాం,,

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 4 నందు 20 ఏప్రిల్ 2026 సోమవారం ఉదయం 8వ పోషణ పక్వాడ కార్యక్రమం (ఐ సి డి ఎస్) ప్రాజెక్ట్ నందిగామ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9 ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ 2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడుచున్నవి. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి చెందటము మరియు3నుండి...