అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు! స్థానికేతరులకు పోస్ట్లు వచ్చేలా పైరవీలు..
అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు! స్థానికేతరులకు పోస్ట్లు వచ్చేలా పైరవీలు.. రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు. మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు. కొన్నిచోట్ల స్థానికేతరులకు అంగన్వాడీ పోస్టులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్థానికంగా కలవరపెడుతున్నాయి. స్థానికేతరులు అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక నివాసి అయి ఉండాలి. స్థానిక నిబంధనలు అంగన్‌వాడీ టీచర్...