అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఖాళీల దరఖాస్తుల జాబితా విడుదల
అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఖాళీల దరఖాస్తుల జాబితా విడుదల .అభ్యంతరాలు ఉంటే 13-08-2026 లోపు తెలియజేయాలి. . CDPO ప్రేమలత. .తాడ్వాయి, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి). ములుగు జిల్లా తాడ్వాయి ICDS, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ములుగు జిల్లా ద్వారా అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ ఖాళీల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల మొదటి దశ పరిశీలన పూర్తయింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం ఎంపిక చేయబడిన అర్హులు మరియు అనర్హుల జాబితాలను సంబంధిత గ్రామపంచాయతీల కార్యాలయాల నోటీసు బోర్డుల...