అంగన్వాడి కేంద్రాలపై పర్యవేక్షణ కరువు

*అంగన్వాడీ కేద్రాల పై పర్యవేక్షణ కరువు* *సమయపాలన పాటించని కమ్మరి కత్త అంగన్వాడి కేంద్రం* టేక్మాల్ ఫిబ్రవరి 17: (మన ప్రజావాణి) అల్లాదుర్గ్ ప్రాజెక్ట్ టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట సెక్టార్ పరిధిలో కమ్మరికత్త అంగన్వాడి కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడి కేంద్రం ఉండాల్సిందిగా మూడు గంటలకి అంగన్వాడి సెంటర్ కు తాళం వేసి వెళ్ళిపోయారు .అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా,...