అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ,,సిఐటియు,

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) రైల్వే కోడూరు అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి కామ్రేడ్ జాన్ ప్రసాద్,అంగన్వాడి కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి,అధ్యక్షురాలు ఎన్ రమాదేవి,కోశాధికారి జి పద్మావతి,వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి హెల్పర్లకు సంబంధించిన జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలని,సున్నా సర్వీస్ కింద పనిచేస్తున్న హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేయాలని కోరారు. అలాగే ప్రతి సంవత్సరం మే నెల మొత్తం వేసవి సెలవులు మంజూరు...