అంగడిపేట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

*అంగడిపేట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు* *శ్రీ శ్రీ శ్రీ చింతాల ఆంజనేయ స్వామి దేవాలయం ను దర్శించుకున్న భక్తులు* *ఆలయాలకు పోటెత్తిన భక్తులు,అన్న ప్రసాద వితరణ* *చండూరు ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీలో అంగడిపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చింతాల ఆంజనేయ స్వామి దేవాలయంలోని చింతాల ఆంజనేయస్వామి దేవాలయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా సర్వాంగ సుందరంగా పూల మాలలతో,మామిడి తోరణాలతో అలంకరించారు.ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం లో అర్చకులు కమిటీ ఆధ్వర్యంలో, చండూరులో పెరుమాళ్ళ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో...